India captain Virat Kohli was seen pleading with folded hands to on-field umpire Aleem Dar over a DRS call that went in favor of Afghanistan on Saturday. Kohli's men survived a massive scare and clinched an 11-run win.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#msdhoni
#mohammedshami
#memes
#Kohli
#Pleads
#Umpire
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారత్, అఫ్గాన్ మ్యాచ్‌లో కోహ్లీ అంపైర్‌తో వాదించిన ఘటనే ఈ వైరల్‌కు కారణం. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ షమీ వేసిన బంతి అఫ్గాన్ ఓపెనర్ హజ్రతుల్లా ప్యాడ్స్‌కు తగిలింది. భారత ఆటగాళ్లంతా అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.